వరి కోత

చేను పచ్చగా ఉన్నప్పుడే గింజ తయారవుతుంది. కాబట్టి అదునుకు కోత కోసేలా రైతులు సిద్దమై వుండాలి.